RBI లో 650 జాబ్స్ | RBI Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RBI Assistant Recruitment 2026:

అమ్మ బాయ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ ఒక జాబ్స్ కి ఎంపికైన వాళ్ళందరికీ కూడా 58,514 నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మార్చ్ 8 వరకు కూడా మీరు అయితే అప్లై చేసే వెసులుబాటు ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్ కొడితే సెట్ | CEL Recruitment 2026 | Central Govt Jobs

ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారు అప్లై చేయడానికి ఎలిజిబులిటీ అయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వడం జరిగింది.

దీనికి సంబంధించి ఒక ఎక్సామ్ పెడతారా ఎగ్జామ్లో కూడా మీకు 100 ప్రశ్నలు వంద మార్కులకు 60 నిమిషాల పాటు ఎగ్జామ్ పెడతారు అది క్వాలిఫై అయితే ఆ తర్వాత మీకు 200 మార్కులకు సంబంధించిన మెయిన్స్ పరీక్షేత పెట్టడం జరుగుతుంది ఆ విధంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది.

10th అర్హత తో ఫైర్ మాన్ జాబ్స్ | Armoured Corps Centre and School Notification 2026 | Latest Jobs in Telugu

Organisation :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే ఈ జాబ్స్ కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Age:

హరిచరణ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేయాలని చూస్తున్న వాళ్ళకి కనీసం 20 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు మొత్తం గా చూసుకున్నట్లయితే 650 పోస్టులతో అసిస్టెంట్ జాబ్స్ చేయడం జరిగింది. జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుంటాయని చెప్పాలి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి ఎలిజిబులిటీ ఉంటే అప్లై చేసుకోండి.

Qualification :

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అసిస్టెంట్ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే గనుక కనీసం మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే Any Degree అర్హత ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

Salary :

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైనటువంటి వారికి నెల జీతం అనేది ₹58,514/- చొప్పున ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకు దీనికి సంబంధించి మీకు ఎగ్జాం అనేది ఉంటుంది అది కూడా మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తుల అనేది మీరు పెట్టుకోవడానికి ఆన్లైన్ విధానంలో మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 వరకు కూడా ఛాన్స్ ఉంది.

Apply process :

టీ జాబ్స్ కి మీరు అధికారిక రిజర్వ్బ్యాం క్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!