RITES Notification 2025:
రైల్వే శాఖకు సంబంధించిన RITES నుంచి Site Assessor అని జాబ్స్ కి RITES Notification 2025 వచ్చింది. పోస్టింగ్ కూడా మన సౌత్ లోనే ఉంటుంది కావున ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.
రైల్వే శాఖకు సంబంధించిన RITES నుంచి Site Assessor అనే జాబ్స్ కోసం చాలా మంచి RITES Notification 2025 వచ్చింది.. ఇందులో మొత్తం మనకి 6 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ కి గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు.10th/ ITI విద్యార్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు. 125 ప్రశ్నలతో ఒక పరీక్ష పెట్టి జాబ్ పోస్టింగ్ ఇస్తారు. 25 వేలకు పైగానే నెలవారి జీతం పొందవచ్చు. ఇది జాబ్స్ కి జులై 27 వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉 Organization Details:
ఈ RITES Notification 2025 మనకు రైల్వే శాఖకు సంబంధించిన RITES అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది. పోస్టింగ్ అనేది మీకు దక్షిణంలో ఉంటుంది కావాలా మన తెలుగు వారందరూ అప్లై చేసుకుంటే పోస్టింగ్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లోనే ఇస్తారు.
తల్లికి వందనం 2వ విడత 13,000 జారీ
👉 Age:
ఈ జాబ్స్ కి కనీసం 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ రైల్వే శాఖలో ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి 10th / ITI విద్యార్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు. ఎలక్ట్రికల్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అంటే విభాగాలలో చదువు ఉండాలి.
👉 Vacancies:
ఈ RITES Notification 2025 ద్వారా మనకు 6 పోస్టులతో Site Assessor అనే జాబ్స్ విడుదల చేశారు.
👉Salary:
రైల్వే శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు 25,120/- వరకు నెలవారి జీతం అనగా సంవత్సరానికి 3,01,436/- వరుకు పొందవచ్చు.
👉Selection Process:
రైల్వే జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు 125 ప్రశ్నలు మరియు 125 మార్కులతో పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఈ పరీక్ష అనేది 2.5 గంటలు ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగటివ్ విధానం కూడా లేదు. ఈ పరీక్షలో కనీసం 50% మార్కులు మీకు రావాలి. పరీక్ష అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
👉Important Dates:
ఈ నోటిఫికేషన్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి జూన్ 27 నుంచి జూలై 27 వరకు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. పరీక్ష తేదీ ఇంకా వెల్లడించలేదు త్వరలో వెల్లడిస్తారు.
👉Apply Process:
రైల్వే శాఖ – RITES సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది క్రిమిన ఇవ్వడం జరిగింది.. మీరు వెంటనే చెక్ చేసి అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.