RRB Group D Notification 2026:
Railway Recruitment Board నుండి మనకి అధికారికంగా గ్రూపు డి ఉద్యోగాలకు సంబంధించి 25,000 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేవలం పదవ తరగతి విద్యార్థులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి కాకపోతే దానికన్నా ముందుగా జాబ్ తలకు డీటెయిల్స్ అన్నీ కూడా ఆప్షన్ ఉండంగా ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి.
Job details :
ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు గ్రూప్ డి ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేద్దామని చూస్తున్నారో వాళ్లకి 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే గనుక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది గమనించాలి.
ఈ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ సిలియన్స్ అందరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు 18 వేల రూపాయల నుంచి జీతాలు అనేవి మొదలవుతాయి.
ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు జనవరి 20 నుంచి 20th ఫిబ్రవరి 2026 వరకు కూడా దరఖాస్తుల నవి పెట్టుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
ఈ జాబ్ సెలక్షన్ లో భాగంగా మొదటగా మీకు ఒక పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది ఆ పరీక్ష అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఏంటంటే మీకు మీ యొక్క మెడికల్ చెకప్ మరియు ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మరి వీటికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనక ఈజీగానే సెలెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే వేకెన్సీస్ అని చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అంటే దాదాపుగా మనకు 22 వేలకు పైగానే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ యొక్క గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది అతి త్వరలోనే మనకు ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత మీరు మిగతా వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు.