RRB JE Recruitment 2025:
Railway Recruitment Board – RRB నుండి ఇప్పుడే 2570 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. ఎంత మంచి వేకెన్సీస్ తో రైల్వే శాఖ నుంచి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోండి.
దేశవ్యాప్తంగా వేకెన్సీస్ అన్నీ కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారైతే అధికారకంగా నోటిఫై చేశారు. అయితే ఈ జాబ్స్ కి ఎగ్జామినేషన్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లమా లేదా డిగ్రీ ఎవరైతే చేసారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ వంటి విభాగాలు ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
18 నుంచి 36 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి.. శాలరీ చూసుకుంటే దాదాపు 50 వేలకు పైగానే పొందవచ్చు. సెలెక్షన్లో ముందు మీకు కంప్యూటర్ ఆథరైటి పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత అది క్వాలిఫై అయిపోతే మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అది ఫినిష్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
👉Organisation:
Railway Recruitment Board – RRB వారు చాలా రోజుల తర్వాత అధికారికంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేసినటువంటి జూనియర్ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ఉద్యోగాలుగా చెప్పొచ్చు.
👉Age:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు ఎవరికి అయితే ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి రైల్వే శాఖ వారి అధికారికంగా ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం డిప్లమో మరియు డిగ్రీ – ఇంజనీరింగ్ విభాగంలో ఎవరైతే చేశారో అటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.
👉Vacancies:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 2570 పోస్టులకు సంబంధించిన జూనియర్ ఇంజనీరు – JE జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ లో డీటైల్డ్ గా ఇచ్చారు.
👉Salary:
జూనియర్ ఇంజనీర్ గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మీరు ఉద్యోగంలో చేరగానే మీకు ₹55,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంకా అధికారికంగా నోటిఫికేషన్ సంబంధించి అప్లై తేదీలు ఇవ్వలేదు త్వరలో విడుదల చేస్తారు.
👉Fee:
UR, OBC, EWS – ₹500/-
SC, ST, EBC, Women – ₹250/-
👉Selection Process:
సెలక్షన్ ప్రాసెస్లో ముందుగా మీకు CBT – 1 ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత మీకు CBT – 2 ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ Exam ఉంటుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు క్రిందన ఇవ్వడం జరిగింది వెంటనే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి.
Apply online – Soon
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.