RRB Junior Engineer Vacancies Out 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఇప్పుడే అధికారికంగా 2570 పోస్టులతో జూనియర్ ఇంజనీర్ – JE జాబ్స్ విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు అనేవి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు కూడా పెట్టుకునే ఛాన్స్ ఇచ్చా. 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికి అయితే ఉందో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
పరీక్ష తేదీ అనేది ఇంకా ఇవ్వలేదు. డిగ్రీ లేదా డిప్లమో అనేది సంబంధిత విభాగాలలో ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.. మీకు ముందుగా ఒక ఎగ్జామ్ పెడతారు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది నిర్వహించే డైరెక్ట్ ఉద్యోగాలు ఇస్తారు.
👉Organisation:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB నుంచి మనకి ఇప్పుడే అధికారికంగా జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు అనేవి ఇప్పుడే విడుదల చేశారు.
👉Age:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు కచ్చితంగా 18 నుంచి 33 సంవత్సరాలు వయసు ఉంటే కనుక రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీరు జూనియర్ ఇంజనీర్ అనే పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేసిన జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే సామాజిక విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు.
👉Vacancies:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు 2570 పోస్టులతో జూనియర్ ఇంజనీర్ అనే జాబ్స్ అనేది మనకు విడుదల అయితే చేయడం జరిగింది. క్యాస్ట్ వారి వేకెన్సీస్ మీకు కావాలి అంటే నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
👉Salary:
ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే కనుక ₹40,000/- ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
👉Important Dates:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. పరీక్ష తేదీ ఇంకా అనౌన్స్ అనేది చేయలేదు.
👉Selection Process:
ఈ యొక్క రైల్వే శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో ముందు మీకు ఒక ఎగ్జామ్ అనేది కచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది.. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు మెడికల్ చెక్ అప్ అయితే ఉంటుంది. మంచి స్కోర్ ఎవరికైతే వచ్చిందో వారందరికీ కూడా జాబ్స్ ఇవ్వడం.
👉Apply Process:
RRB ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందుగా ఇచ్చినటువంటి వేకెన్సీ ఏంటో ప్రాపర్‌గా క్షుణ్ణంగా చదువుకొని క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.