రైల్వే లో 434 జాబ్స్ | RRB Paramedical Notification 2025 | Latest Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Paramedical Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB నుండి 434 పోస్టులకు పారామెడికల్ జాబ్స్ RRB Paramedical Notification 2025 రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు.

RRB Paramedical Notification 2025

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఇప్పుడే అధికారికంగా 434 పోస్టులకు సంబంధించిన మెడికల్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. మరి ఈ జాబ్స్ కి ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు.

20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ వయస్సు అనేది మీకు  1st Jan, 2025 నాటికి ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే అర్హులు.

ఈ RRB Paramedical Notification 2025 లో భాగంగా

Nursing Superintendent

Health & Malaria Inspector Gr III

Dialysis Technician

Pharmacist (Entry Grade)

Radiographer X-Ray Technician

ECG Technician

Laboratory

Assistant Grade II

అనే ఉద్యోగాలు అనేది ఉన్నాయి. కావున మీకు ఉన్నటువంటి అర్హతను ఆధారంగా చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉 Organization Details:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారికంగా ఇప్పుడే బంపర్ RRB Paramedical Notification 2025 రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు.

IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu

HSBC లో కొత్త జాబ్స్ | HSBC Notification 2025 | HYBRID Jobs in HSBC

👉 Age:

20 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయవచ్చు. Jan 1st, 2025 అనేది వయసు కు సంబంధించిన cutoff.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్లకి కచ్చితంగా Degree / Diploma అనేది సంబంధిత విభాగంలో కావాలి.

👉 Vacancies:

Nursing Superintendent – 272

Health & Malaria Inspector Gr III – 33

Dialysis Technician – 4

Pharmacist (Entry Grade) – 105

Radiographer X-Ray Technician – 4

ECG Technician – 4

లేబరటరీ Assistant Grade II – 13

👉Salary:

RRB Paramedical Notification 2025 లో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి నీకు పోస్ట్ ను అనుసరించుకొని 21,700/- నుంచి ₹44,900/- మధ్యలో జీతాలు ఇస్తున్నారు.

👉Selection Process:

దీనికి సెలక్షన్లో ముందు మీకు ఒక పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ పరీక్ష ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ జనరల్ ఆర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ జనరల్ సైన్స్ అనే టాపిక్స్ చదువుకోవాలి.

👉Important Dates: 

ఈ యొక్క జాబ్స్ మీరు జులై 26 నుంచి ఆగస్టు 17 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తల్లి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.

👉Fee:

UR, OBC – ₹500/-

SC, ST, EWS, Female – ₹250/-

పరీక్ష రాసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫీజు రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత అప్లికేషన్ ఆన్లైన్ లో ఫీల్ చేసి సబ్మిట్ చేయండి.

Join Our Telegram Group

Notification

Apply Online (Soon)

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!