RRB Railway Group D Recruitment 2026:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB నుండి అధికారుకంగా ఇప్పుడే మనకు 2197 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భారీ మొత్తంలో గ్రూప్ డి విభాగంలో ఉన్న ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ మీరు అప్లై చేయడానికి కనీసం 10th పాస్ అయినటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే మార్చ్ రెండవ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి సమర్పించే అవకాశం ముందుగా కాబట్టి ఇచ్చినటువంటి గడువులోపు దరఖాస్తుల సబ్మిట్ చేయాలి కానీ చివరి తేదీ వరకు వేచి ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటే మంచిది.
జాబ్ సెలక్షన్ లో కూడా మీకు ముందే ఏంటంటే అప్లై చేసుకున్న కాండిడేట్స్ కి కొంత సమయం ఇచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది పెడతారు ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఒక బస్తా ఇవ్వడం జరుగుతుంది ఆ బస్తాన్ని పట్టుకొని మూసుకుంటూ పరిగెట్టవలసి ఉంటుంది ఇచ్చినటువంటి సమయంలో.
దీనికి అప్లై చేసే క్యాండిడేట్స్ కి 18 నుంచి 33 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు. 18 వేల రూపాయలు బేసిక్ పే ఉంటుంది మీకు.
Organisation :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు రైల్వే శాఖలో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూపు డి విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటిని కూడా భర్తీ చేయడానికి సంబంధించి ప్రతి ఆట ఈ విధంగా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది మన యొక్క రైల్వే శాఖ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనకు మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేశారు.

Age:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అధికారికంగా విడుదల చేసినటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి తేదీలలో మీరు అయితే అప్లై చేసుకునే అవకాశాన్ని miss చేసుకోవద్దు.
Qualification :
రైల్వే శాఖలో విడుదల చేసినటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనీసం మీకు 10th, ITI ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 21,997 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి వాటిని విడుదల చేశారు. ఇవన్నీ కూడా పన్నెండు ఉద్యోగాలు కాబట్టి మంచి జాబ్స్ అనేవి మీకు లభిస్తాయి.
Salary :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ డి లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళకి నెలవారీ మీకు బేసిక్ అనేది 18 వేల వరకు ఉంటుంది. అన్ని ఎలివేషన్స్ కలుపుకున్నట్లయితే దాదాపుగా మీకు 30,000 వరకు కూడా జీతాలు అనేవి పొందవచ్చు.
Selection process :
రైల్వే శాఖలో రిలీజ్ చేసిన గ్రూప్ డి ఉద్యోగాలకు సెలక్షన్లో మొదటి మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్లో ఉంటుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్టులు కూడా ఉంటుంది.
Important Dates :
రైల్వే శాఖలో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక జనవరి 31 నుంచి మార్చి రెండవ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించే అవకాశాన్ని మనకు ఆన్లైన్ విధానంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అవకాశాన్ని కల్పించడం జరిగింది.
Apply process :
రైల్వే శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కనబడుతుంది ఆ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ముందుగా చదువుకున్న తర్వాత అర్హత కలిగినటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.