RRC SWR Recruitment 2025:
రైల్వే శాఖకు సంబంధించిన – RRC SWR నుండి 904 పోస్టులతో RRC SWR Recruitment 2025 వచ్చింది. 10th, ITI పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేయవచ్చు.
సౌత్ వెస్ట్రన్ రైల్వే – SWR నుండి మనకే 904 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన RRC SWR Recruitment 2025 వచ్చేసింది. ఈ జాబ్స్ కి 10th, ITI పాసైన కాండిడేట్స్ అందులో కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆగస్టు 13 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
వీటిలో భాగంగా మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కచ్చితంగా మీకు కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మెరిట్ అదనంగా డైరెక్ట్ జాబ్ ఇస్తారు ఇటువంటి పరీక్ష అనేది లేదు.
👉 Organization Details:
సౌత్ వెస్ట్రన్ రైల్వే – SWR నుండి అధికారికంగా మనకు రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన RRC SWR Recruitment 2025 విడుదల చేశారు.
10th పాసైతే డైరెక్ట్ జాబ్స్ | NWDA MTS Recruitment 2025 | Central Govt Jobs in Telugu
క్లర్క్ జాబ్స్ విడుదల | TIFR Clerk Notification 2025 | Central Govt Jobs Recruitment
👉 Age:
కనీసం 115 సంవత్సరాల to 24 సంవత్సరాలు వయసు ఉంటే చాలు మీరు అప్లై చేయవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 10th, ITI అయిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉 Vacancies:
ఈ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసినటువంటి అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి 904 పోస్టులు విడుదల చేయడం జరిగింది. మరి ఈ RRC SWR Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి మీకు అవకాశముంటే వదులుకోకుండా అప్లై చేసుకోండి.
👉Salary:
ఈ RRC SWR Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి ఎంపికైన కాండిడేట్స్ కి నెలవారీ మీకు ₹15,000/- వరకు జీతం అనేది సంవత్సరం పాటు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ సర్టిఫికెట్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు తర్వాత ఎప్పుడైనా రైల్వే డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ లాంటివి వచ్చినప్పుడు మీకు త్వరగా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
సౌత్ వెస్ట్రన్ రైల్వే సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ కి అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్ కి పరీక్ష ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే మీకు ఒక మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే పరిగణలో తీసుకొని డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
Apply Start: July 14th
Last Date : Aug 13thth, 2025
👉Fee:
UR, OBC, EWS – ₹100/-
SC, ST, PWD,Women – No Fee
👉Apply Process:
సౌత్ వెస్ట్రన్ రైల్వే సంబంధించిన ఆఫీసర్ రైల్వే వెబ్సైట్ ఒకటైతే ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్లిపోయి మీయొక్క డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా నమోదు చేసి అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.