సైనిక్ స్కూల్లో జాబ్స్ | Sainik School AmravatiNagar Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School AmravatiNagar Notification 2026:

Sainik school లో భాగంగా పనిచేయడానికి సంబంధించి MTS, Ward Boys అనే ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

KVS లో డైరెక్ట్ జాబ్స్ | KVS Walk in interview Mancherial 2026 | Latest Jobs in Telugu

ఈ జాబ్స్ కి సంబంధించి 10th pass అర్హత ఉన్నట్లయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు మరియు మీకు ఫ్రీగా ఫుడ్ తో పాటు అకామిడేషన్ కూడా ఆ స్కూల్ వాళ్లే మీకు చూసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇచ్చారు. ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎదురు కూడా అప్లై చేయొచ్చు.

ఈ జాబ్స్ కి సంబంధించి మొత్తం 17 వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ విధానంలో విడుదల చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మార్చారు నుంచి మార్చి 31 వరకు మీరు అయితే అప్లై చేయొచ్చు.

Organisation :

సైనిక్ స్కూల్ అని ఉద్యోగాలకు సంబంధించి స్కూల్ వారు ఈ యొక్క జాబ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది.

Age:

సైనిక్ స్కూల్ సంబంధించి 21 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

12th అర్హత తో జాబ్స్ | NIB Jobs Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Vacancies :

సైనిక్ స్కూల్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 17 రెగ్యులర్ విధానంలో రకరకాల ఉద్యోగాలు రిలీజ్ చేశారు అయితే ఇందులో భాగంగా మనకు mts,  వార్డు బాయ్స్, matron వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

సైనిక్ స్కూల్లో రిలీజ్ చేసిన వివిధ రకాల జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే నెలకి 22 వేల నుంచి 56,000 మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి మీకు ఎగ్జాం ఉంటుంది దాంతో పాటు స్కిన్ టెస్ట్ ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ కూడా ఉంటుంది.

Important Dates :

సైనిక్ స్కూల్లో భాగంగా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు మార్చ్ ఆరవ తేదీ నుంచి మార్చి 31 వరకు కూడా ఎప్పుడైనా కూడా పెట్టుకొని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Apply process :

సైనిక్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!