Sainik School Govt Jobs 2025:
సైనిక్ స్కూల్లో పని చేయడానికి సంబంధించి పదవ తరగతి క్వాలిఫికేషన్ తో మనకు పరీక్ష లేకుండా జాబ్ పొందే విధంగా ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇందులో మొత్తంగా మనకు 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కచ్చితంగా నవంబర్ 1 2025 నాటికి కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. నెలవారీ మీకు 25 వేలకు పైగాని జీతం అనేది పొందే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
ముందుగా మీకు ఒక పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్‌లు మరియు స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించే డైరెక్ట్‌గా ఉద్యోగంలోకి ఎంపిక చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఈ నోటిఫికేషన్ మనకు సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మిగతా అన్ని స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకుని విధంగా జాబ్స్ అనేవి ఉన్నాయి.
Vacancies:
ఈ ఒక్క సైనిక్ స్కూల్లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 02 పోస్టులకు సంబంధించిన జన్నారాలు ఎంప్లాయ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి పురుషులు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Age :
ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనీసం మీకు 10th అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.
రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా ఏదైనా ఆర్మీ ఆ స్కూల్స్‌లో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు రిఫరెన్స్ ఇస్తారు కానీ మ్యానిటరీ కాదు.
Salary :
ఈ సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹18,000/- బేసిక్ పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి అదనంగా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మొదటగా మీకు పరీక్ష అనేది పెడతారు. ఈ పరీక్షలో మీకు 10వ తరగతి బేస్ చేసుకుని మీకు ప్రశ్న స్థాయి ఉంటుంది.
పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్టులు ఉంటాయి మరియు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
ఈ సైనిక్ స్కూల్ ఉద్యోగలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా sschittorgarh.edu.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు మొత్తం వివరాలన్నీ కూడా నమోదు చేసి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు అప్లికేషన్స్ అనేవి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయాలి.
UR, OBC – 500/-
SC, ST – 250/-
ADDRESS : Principal, Sainik school, chittorgarh, Rajasthan, 312021.
పైన తెలుపబడినటువంటి అడ్రస్ కి మీరు నవంబర్ 21 2025 లోపు మీరు అక్కడికి రీచ్ ఏ విధంగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్.