Sainik School Imphal Recruitment 2026:
Sainik School ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే గనక వార్డు బాయ్స్, కౌన్సిలర్, నర్సింగ్ సిస్టర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.
AIIMS లో బంపర్ జాబ్స్ | AIIMS Technical Support Recruitment 2026 | Latest Jobs in Telugu
10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 25 వేల నుంచి 30 వేల మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు మంచి జీతంతో పాటు ఫ్రీగా ఫుడ్ ఉంటుంది మరియు మీకు వసతే సదుపాయం కూడా మీకైతే ఉంటుంది.
దీనికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మార్చ్ 10 నుంచి మార్చి 29 మధ్యలో Apply చేయొచ్చు.
Organisation :
ఈ జాబ్స్ అని మనకు సైనిక్ స్కూల్స్ సొసైటీ నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Age:
సైనిక్ స్కూల్ ఉద్యోగులకు సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం మీకు పదవ తరగతి విద్య రహత ఉన్నటువంటి అప్లై చేయొచ్చు.
ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | BSI Field Assistant Recruitment 2026 | Latest Jobs in Telugu
Vacancies :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వార్డు బాయ్స్, కౌన్సిలర్, నర్సింగ్ సిస్టర్ జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే గనక నలకు మీకు ₹25,000/- to ₹30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | India Post GDS 2nd Merit List 2026 | Postal 2nd List update
Selection process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు దీనికి సంబంధించి మొదట పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Important Dates :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మార్చి 10వ తేదీ నుంచి మార్చి 29 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అనేవి చూసుకున్న తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా వేరే అప్లై చేయొచ్చు.