సైనిక్ స్కూల్ లో జాబ్స్ | Sainik School Kodagu Notification 2025 | Central Govt Non Teaching Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Kodagu Notification 2025:

సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి ఈ రోజే మనకు కొత్తరకం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి పాఠశాలగా చెప్పవచ్చు. ఎవరైతే అంకిత భావంతో ఇటువంటి పాఠశాలల్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఒక లుక్కు వేయండి.

Sainik School Kodagu Notification 2025

మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక వార్డు బాయ్స్ మరియు ఆర్ట్ మాస్టర్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.. వీటికి సంబంధించి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో మీరు అప్లికేషన్స్ అనేవి సమర్పించవలసి ఉంటుంది.  ఇందులో భాగంగా మొత్తం మనకు 04 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

 ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 10th / Any Degree /  మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవాలంటే పోస్ట్ ఆధారంగా 18 నుంచి 50 సంవత్సరాలు మరియు 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో మీకు వయసు అనేది ఉన్నట్లయితే సరిపోతుంది.

 ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వార్డు బాయ్స్ కి 22000 మరియు ఆర్ట్ మాస్టర్ ఉద్యోగాలకి 40 వేల రూపాయలు నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

ఈ యొక్క క్రింది స్థాయి పోస్టులు అనేవి మనకు అధికారికంగా సైనిక్ స్కూల్ అంటే మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పాఠశాలగా చెప్పవచ్చు. ఈ సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి ఈరోజు మనకి నోటిఫికేషన్ వచ్చింది.

Vacancies:

సైనిక్ స్కూల్ నుంచి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనక 04 Art Master & Ward Boys  అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

చిన్న ఇంటర్వ్యూ తో జాబ్

Age :

Art Master – 21 to 35

Ward Boys – 18 to 50

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి క్రింది విధంగా ఎవరికైతే అర్హతలు కలిగి ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు.

Art Master – Any Degree / Master Degree

Ward Boys – 10th Pass

SBI Life insurance Jobs 2025

Salary :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి క్రింది విధంగా జీతాలు కూడా చెల్లించడం జరుగుతుంది.. మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు నోటిఫికేషన్ లో ఇంకా ప్రవీవరంగా మీకు వివరాలు ఇచ్చారు.

Art Master – ₹40,000/-

Ward Boys – ₹22,000/- 

Selection process :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా సెలక్షన్ లో మొదటి మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో పెట్టడం జరుగుతుంది. కంప్లీట్ అయినట్లయితే ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది దానితోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Fee :

UR / OBC – 500/-

SC, ST – 350/-

Apply process :

సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా పూర్తిగా చూసుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి సమర్పించడానికి ట్రై చేయండి అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో పంపించవలసి ఉంటుంది గమనించాలి.

Apply Start – Dec 5th

Apply End – Dec 26th

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!