10th  అర్హతతో MTS,Ward Boys జాబ్స్ | Sainik School MTS Recruitment 2026 | 10th Base Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School MTS Recruitment 2026:

Sainik School నుండి మనకి అఫీషియల్ గా MTS, Ward Boys ఉద్యోగాలకు సంబంధించిన కొత్త Sainik School MTS Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

Sainik School MTS Recruitment 2026

10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా అప్లై చేసుకున్న ఎలిజిబులిటీ ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అని తెలుసుకోండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 21 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సున్నటువంటి వాళ్ళు ఈ స్కూలు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

 ఈ యొక్క Sainik School MTS Recruitment 2026 ఉద్యోగాలకు మార్చి 31 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టొచ్చు.  సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 40,000 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో భాగంగా మొత్తం మనకు 16 రెగ్యులర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అందులో సెలక్ట్ అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది దానితోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

 ఈ యొక్క Sainik School MTS Recruitment 2026 మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే Sainik School  నుంచి విడుదల చేయడం జరిగింది. ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూసుకోండి.

ICICI Bank లో జాబ్స్

జాబ్స్ కాలెండర్ లో వేకెన్సీస్ ఇవే

కలెక్టర్ ఆఫీస్ లో Govt జాబ్స్ 

Age Limit:

Sainik School లో రిలీజ్ చేసిన రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి అభ్యర్థులకి 21 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Sainik School ఉద్యోగాలకు సంబంధించి 10th Pass క్వాలిఫికేషన్ ఉంది మీకు సంబంధిత స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Vacancies :

Sainik School ద్వారా మనకు అధికారికంగా 16 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS, Ward Boys వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

Salary :

Sainik School లో రిలీజ్ చేసినటువంటి రెగ్యులర్ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే ₹18,000/- to ₹56,900/-  వరకు కూడా మీకు జీతాలు ఉంటాయి.

Selection process :

Sainik School  లో విడుదల చేసినటువంటి రెSainik School MTS Recruitment 2026 కు సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ మీకు ఎగ్జామ్ పెడతారు. తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పెడతారు వాటిలో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

 Sainik School  లో భాగంగా విడుదల చేసినటువంటి యొక్క రెగ్యులర్ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి March 6th to March 31st మధ్యలో అప్లై చెయ్.

Apply process :

Sainik School  సంబంధించినటువంటి స్కూల్ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ మధ్యలో అప్లై లింక్స్ ఉంటాయి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Official Notification

Apply

Official Website

Leave a Comment

error: Content is protected !!