Sainik School New Jobs 2025:
సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి బంపర్ వేకెన్సీస్ తో మనకు ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 12వ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు.
ఈ పోస్టులకు సంబంధించి మహిళలు కూడా అప్లై చేయొచ్చు అలాగే అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క స్కూల్ వాళ్ళు అవకాశాన్ని ఇచ్చారు.
దీనికి ఎంపికైన వారందరికీ కూడా 29,200 నుంచి 92,000 మధ్యలోనే జీతాలు ఎన్ని మీకు ఇవ్వడమైతే జరుగుతుంది. మరి పోస్టులకు సంబంధించి మీకు ఫుడ్డు కూడా వాళ్లే పెడతారు అంటే మీకు ఆకలేసినప్పుడు ఫుడ్ పెడతారు. అంతేకాకుండా మీకు నిద్ర వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా మీకు సిద్ధంగా బెడ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందంటే కంప్లీట్ అకామిడేషన్ అంతా కూడా ఈ యొక్క సంస్థ వల్ల మీకు ఇవ్వడం ఇక్కడ మనకు మంచి విషయంగా చెప్పొచ్చు.
Qualification :
క్వార్టర్ మాస్టర్ పోస్టులకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కచ్చితంగా మీకు బిఏ కానీ బికం కానీ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి కనీసం ఇంటర్మీడియట్ లేదా సమానమైనటువంటి విద్యార్హత కలిగితే కనుక అప్లై చేయొచ్చు.
Other Details :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. లాబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 18 నుంచి 50 సంవత్సరాలు వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు.
మీకు సెలక్షన్లో భాగంగా ఒక పరీక్ష ఉంటుంది అలాగే ఫిజికల్ టెస్ట్ లు లేదా స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇటువంటివి అయితే నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక చివరి తేదీ మనది నవంబర్ ఒకటో తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక చివరి తేదీ మనది నవంబర్ 1st తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.