Sainik School Recruitment 2025:
Sainik School Recruitment 2025 – సైనిక్ స్కూల్ నుంచి వివిధ రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ద్వారా PGT , TGT, Clerk (LDC/UDC), Lab Assistant, Music & Art Teachers, PT Teacher cum Matron అనే రకరకాల ఉద్యోగులకు సంబంధించి 15 పోస్టులు విడుదల చేశారు. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టాలి.10th, 12th, Degree, B.ed క్వాలిఫికేషన్ తో జాబ్స్ ఉన్నాయి. కనీసం 21 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి మీరు జూన్ 28 వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
👉 Organisation Details:
ఈ Sainik School Recruitment 2025 జాబ్స్ మనకు అధికారికంగా సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది.. మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. పూర్తిస్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
స్కూల్లో ఉద్యోగం పొందాలంటే ముందు మీకు ఏజ్ అనేది సక్రమంగా ఉండాలి. కనీస వయస్సు 21 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగే ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు.
PGT – 21 – 40
TGT – 21 – 35
Other Jobs – 18 – 50
👉Education Qualifications:
ఈ Sainik School Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం 10th, 12th, Degree, B.ed అర్హతలతో అప్లై చేయవచ్చు.
👉 Vacancies:
ఈ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 15 పోస్టులు విడుదల చేశారు. ఈ 15 పోస్టులలో PGT , TGT, Clerk (LDC/UDC), Lab Assistant, Music & Art Teachers, PT Teacher cum Matron అనే జాబ్స్ అనేవి ఉన్నాయి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టును అనుసరించుకొని 30 వేల నుంచి 50,000 వరకు జీతాలు ఇచ్చారు.PGT, TGT ఉద్యోగానికి కాస్త ఎక్కువ జీతాలు ఉంటాయి. క్లర్క్ వంటి ఉద్యోగాలకి 30,000 నుంచి 40 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకి మీకు సెలక్షన్లో భాగంగా ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టు విధానంలో పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది.
👉Fee:
UR/OBC/EWS – 500 /-
SC/ST – 250/-
DD – “Principal, Sainik School Jhunjhunu” payable at SBI Collectorate, Jhunjhunu – Branch Code – 32040
👉Important Dates:
ఈ సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలి.
👉Apply Process:
మీరు అప్లికేషన్స్ అనేది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా మీరు ఇచ్చిన గడువులోపు పంపించాలి.
Address – The Principal, Sainik School Jhunjhunu, Post – Dorasar, Dist – Jhunjhunu, Rajasthan – 333021
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.