సైనిక్ స్కూల్స్ లో జాబ్స్ | Sainik School Regular Jobs 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Regular Jobs 2025:

సైనిక్ స్కూల్ నుంచి మనకి రెగ్యులర్ విధానంలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త రకం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

Sainik School Regular Jobs 2025

ఇది జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి నవంబర్ 21వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఇంతకైనా వారికి పోస్ట్ని ఆధారంగా చేసుకుని 18000 నుంచి 56,000 మధ్యలోనే జీతాలు ఇస్తారు. ఇందులో భాగంగా మొత్తం మనకి 02 పోస్టులు విడుదల చేశారు.10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. జాబ్ సెలక్షన్ లో మనకు ప్రాధపరీక్ష ఫిజికల్ టెస్ట్ లో స్కిల్ టెస్ట్ లు అన్నీ కూడా నిర్వహించి అప్పుడు మాత్రమే ఎంపీలు చేయడం జరుగుతుంది.

Qualification :

సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి రెగ్యులర్ బేసెస్ కింద ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. జాబ్ పోస్టింగ్ మాత్రం మీకు రాజస్థాన్లో ఉంటుంది గమనించాలి.

ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | Cabinet Secretariat Group B Recruitment 2025 | Latest Jobs in Telugu

Age:

సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Salary :

సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి మీకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే గనక పోస్టును ఆధారంగా చేసుకొని 18 వేల రూపాయలు నుంచి 56 వేల రూపాయలు వరకు కూడా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. వీటితో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జీతాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఇవ్వడం జరుగుతుంది.

Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక క్రింది విధంగా మీ యొక్క కాస్ట్ ఆధారంగా మీరు ఫీజు పేమెంట్ చేయాలి.

UR, OBC – 500/-

SC, ST – 250/-

Selection process :

జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు రాత పరీక్ష ఉంటుంది దానితోపాటు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి తర్వాత నైపుణ్యా సంబంధించిన స్కిల్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply process :

ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసుకొని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Important Dates :

సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

Official Notification

Application form

Official Website

Leave a Comment

error: Content is protected !!