Sainik School Tilaiya Recruitment 2026:
Sainik School నుండి మనకి వార్డ్ బాయ్స్ మరియు మెడికల్ ఆఫీసర్ వంట జాబ్స్ కోసం ఒక సంవత్సరం కాంట్రాక్ట్ విధానం సంబంధించి ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
02 వేకెన్సీస్ అనేది మొత్తంగా మనకు రిలీజ్ చేయడం జరిగింది. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మార్చి 30 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
10th, MBBS వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ₹19,900/- నుంచి మనకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అవ్వాలి అంటే కనుక జాబ్ సెలక్షన్లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
Organisation :
Sainik School నుంచి ఈ ఒక జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి టైపింగ్ క్వాలిఫికేషన్ తోనే వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకొని అవకాశం ఉంటుంది.
Age:
సైనిక్ స్కూల్ నుంచి రిలీజ్ చేసిన జాబ్స్ కి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేశారో ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
సైనిక్ స్కూల్ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 10th, MBBS సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
12th అర్హత తో సాఫ్ట్వేర్ జాబ్స్ | FIS Customer Service Jobs 2026 | Latest Software Jobs 2026
Vacancies :
సైనిక్ స్కూల్ జాబ్స్ కి సంబంధించి మొత్తం మనకు 02 పోస్టులతో మనకు వార్డ్ బాయ్స్ & మెడికల్ ఆఫీసర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్.
Salary :
సైనిక్ స్కూల్స్ సంబంధించి ఎవరైతే సెలక్ట్ అయ్యారో వాళ్లకి జీతం విషయానికి వచ్చినట్లయితే మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కి 70000 మరియు వార్డ్ బాయ్స్ జాబ్స్ కి ₹19,900/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్లో ఇంటర్వ్యూ మరియు టెస్ట్ మాత్రమే ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
Important Dates :
సైనిక్ స్కూలు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మార్చి 7 నుంచి మార్చి 30 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
Apply process :
సైనిక్ స్కూల్స్ సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీరైతే అప్లోడ్ చేయొచ్చు.