SBI Life insurance Policy Advisor Jobs 2026:
State Bank of India – SBI Life నుండి మనకి ఇప్పుడే SBI LIFE mitra Insurance Advisor Jobs విడుదల చేశారు.
India Postal GDS Results Required Documents 2026 – పోస్టల్ GDS ఫలితాలు కావలసిన డాకుమెంట్స్?
10th పాసైనా వారు apply చేసే ఛాన్స్ ఇచ్చారు. దీనికి male & female కూడా apply చేసే ఛాన్స్ ఇచ్చారు. దీనికి exam ఉంటాది. మళ్ళీ దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. కావున ఇది మంచి అవకాశం.
దీనిలో సెలక్షన్ అయిన వారికి మీకు part time లేదా full time కి work ఉంటుంది. కావున అవకాశం ఉంటే చెక్ చేయండి.
Organisation :
State Bank of India – SBI Life నుండి మనకి ఈ జాబ్స్ అనేవి మనకి విడుదల చేయడం జరిగింది. ఎవ్వరైనా కూడా వీటికి ఎలిజిబిల్ అవుతారు మీకు qualification ఉంటే.
Age:
SBI Life నుండి డిలీట్ చేసిన జాబ్స్ కి కనీసం 18 నుంచి మాక్సిమం మీకు 50 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
SBI Life సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
SBI Life – నుండి Life Mitra Insurance Advisor అనే జాబ్స్ విడుదల చేశారు.
Other details :
SBI Life నుండి రిలీజ్ చేసినటువంటి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారా వాళ్ళకి ₹20,000 వరకు కూడా మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్లో మీకు మొదట ట్రైనింగ్ ఉంటుంద ఆన్లైన్లో తర్వాత దీనికి సంబంధించి మీకు ఎగ్జాం ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయితే అప్పుడు మీకు పోస్టింగ్ ఇస్తారు.
అప్లై ఎలా?
SBI Life ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే డీటెయిల్స్ కనిపిస్తే కనిపిస్తే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఉచితంగానే.