School Dasara Holidays:
మొత్తానికి దసరా పండుగ రానే వచ్చింది. ఈ దసరాకి పిల్లలకి సెలవులు కావాలి అని కోరిక ఉంటుంది. అయితే ఈ దసరా సెలవులో తేదీలలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ సెలవలు అయితే ఎవరు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది.
దీనికి సంబంధించిన సమాచారం లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ సెలవులు యొక్క మార్పుకు గల ప్రధాన కారణం ఏంటని లోకేష్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే పాఠశాలలకు దసరా సెలవులు అనేవి ఈనెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులందరూ కూడా వారిని అడగడం జరిగిందని తన దృష్టికి ఆ విధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్తూ ఉండడంతో ఈ నేపథ్యంలోనే నేను ఈ సెలవులకు సంబంధించి తేదీ అనేది మార్చి మళ్లీ వాళ్లకి అప్డేట్ చేశానని లోకేష్ గారు అధికారికంగా మీడియా ముందు చెప్పారు.
APSRTC లో 281 జాబ్స్ | APSRTC 281 Jobs Out 2025 | Latest Jobs in AP
ఈ సందర్భంగానే దసరా సెలవులు అనేవి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ యొక్క హాలిడేస్ అనేవి పిల్లలందరికీ కూడా ఇవ్వడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క దసరా పండుగ పేరు చెప్పుకొని మొత్తం 12 రోజులు హాలిడేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది.
గతంలో యాక్చువల్ గా తొమ్మిది రోజులు మాత్రమే ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా సెలవులనేవి ఇచ్చేవారు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకసారి ఆలోచించి మళ్లీ నిర్ణయం తీసుకోండి అని చెప్పడంతో మళ్ళీ లోకేష్ గారు తీవ్రంగా బ్రెయిన్ పెట్టి ఆలోచించడం జరిగింది మొత్తానికి ఏంటంటే ఇంకో మూడు రోజులు అనేవి వీళ్ళకి పెంచడం జరిగింది. దీంతో మొత్తం తొమ్మిది రోజులు ఉన్నటువంటి సెలవులు మొత్తం కూడా తీసేసి 12 రోజులుగా వీలైతే ప్రకటించడం జరిగింది.