SCR Recruitment 2026:
South Central railway – SCR నుండి ఇప్పుడే మనకి బంపర్ జాబ్స్ విడుదల. టోటల్ గా 2801 జాబ్స్ విడుదల. ఇవన్నీ కూడా అప్పరెంటీస్ పోస్టులు.
స్కూల్ లో Govt జాబ్స్ | AECS Recruitment 2026 | Latest Jobs in Telugu
అప్లికేషన్ మీరు ఆన్లైన్ లో చేయాలి. 13 ట్రేడ్స్ లో మీకు ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ట్రైనింగ్ కూడా లేదా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనకు 15 నుంచి 24 సంవత్సరాలు వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు మరియు ఏ జిల్లాలక్సేషన్ ఆధారంగా ఉంటుంది.
ఈ జాబ్ కి సంబంధించి ఎగ్జామ్ ఏమీ లేదా డైరెక్ట్ గా మెరిటాదనంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి అప్లై చేయాలంటే మార్చ్ 12 నుంచి ఏప్రిల్ 11 వరకు అప్లై చేయొచ్చు.
Organisation :
సికింద్రాబాద్ రైల్వే పరిధిలో పనిచేయడానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వార్ అప్లై చేసుకునే విధంగా పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ చేయ విధంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
సికింద్రాబాద్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక 15 నుంచి 64 సంవత్సరాలు వయసు ఉండాలి వారు మాత్రం అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
సికింద్రాబాద్ రైల్వే పరిధి ఉద్యోగాలకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ITI విద్యార్థులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
ఇండియన్ నేవీ లో జాబ్స్ | Indian Navy Agniveer Jobs 2026 | Latest Jobs in Telugu
Vacancies :
సికింద్రాబాద్ రైల్వే కి సంబంధించి 2800 పై గనక వేకెన్సీస్ మనకు రిలీస్ చేయడం జరిగింది. ఇవన్నీ అప్రెంటిస్ పోస్టులు అంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Salary :
సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మనకు జీవితాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా 15000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సికింద్రాబాద్ రైల్వే అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ల ఎగ్జాం లేదు ఫీల్ చేయలేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా మృత వర్మ డైరెక్టర్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
సికింద్రాబాద్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకుని క్యాండిడేట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ తేదీలు అనేవి మార్చ్ 12 నుంచి ఏప్రిల్ 11 వరకు అప్లై చేయవచ్చు.
Apply process :
సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది డీటెయిల్స్ అనే వీక్షణం నోటిఫికేషన్ ఇచ్చారు చదువుకోండి తర్వాత నచ్చినట్లయితే మాత్రమే అప్లై చేయండి.