SGPGIMS Jobs Recruitment 2025:
సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SGPGIMS నుండి మనకి అధికారికంగా Group B, C, D జాబ్ కోసం నాన్ టీచింగ్ SGPGIMS Jobs Recruitment 2025 వచ్చింది.
సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SGPGIMS ఇప్పుడే అధికారికంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం ఇందులో 1479 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి 18th July వరకు మీ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న పరీక్ష ద్వారా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Organization Details:
ఈ SGPGIMS Jobs Recruitment 2025 జాబ్స్ అనేది మనకి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SGPGIMS నుంచి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | Junior Assistant Jobs Out 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ SGPGIMS Jobs Recruitment 2025 ఉద్యోగాలకు 18 – 40 వరకు కనీసం ఏజ్ ఉన్నట్లయితే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నీకు Bsc, Bcom, Degree, diploma అర్హతల ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ SGPGIMS Jobs Recruitment 2025 జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు 1479 నాన్ టీచింగ్ ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చాలా మంచిది మరియు జీతాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
👉Fee:
ఈ SGPGIMS Jobs Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది పోస్ట్ ను ఆధారంగా చేసుకొని మీరు చెల్లించవలసి ఉంటుంది.
UR/ OBC/ EWS – 1180/-
SC, ST : 708/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
UR/ OBC – 500/-
PWD : No Fee
ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | NABCONS Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
ఇందులో నీకు చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఏ పోస్టును ఆధారంగా చేసుకుని మీకు 30,000 నుంచి 70000 మధ్యలో జీతాలు అనేవి చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి నీకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ముందుగా నీకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మెరిట్ ఆధారంగానే మెడికల్ చెక్ అప్ కి ఎంపిక చేస్తారు. అన్ని ప్రాపర్ గా ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి జూలై 18 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. టైం చాలా తక్కువ ఉంది త్వరగా అప్లై చేసెయ్.
👉Apply Process:
ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఉన్నటువంటి పోస్టుల వివరాలు అన్నీ కూడా ప్రాపర్ గా చదువుకొని అర్థం చేసుకో. తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు అప్లై చేసుకోండి అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.