SIDBI Recruitment 2025:
SIDBI నుండి మనకి Grade A & B Officers జాబ్స్ కోసం SIDBI Recruitment 2025 వచ్చింది. లక్ష రూపాయల పైన నెల జీతం పొందవచ్చు.

Grade A & B Officers అనే ఉద్యోగాల కోసం అధికారికంగా SIDBI అనే సంస్థ చేయడం జరిగింది. MBA, PG అర్హతలు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 19 లక్షలు వరకు మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ గ్రూపు బి ఉద్యోగాలకైతే లక్షకు పైగానే నెల జీతం ఉంటుంది. 21 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేయవచ్చు. దీనికి ఆగస్టు 11 వరకు మీరు అప్లై చేయవచ్చు.
సెప్టెంబర్ ఆరవ తేదీన మీకు పరీక్ష అనేది నిర్వహిస్తారు ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నవంబర్లో నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.
👉 Organization Details:
ఈ SIDBI Recruitment 2025 ఉద్యోగాలు SIDBI అనే సంస్థ ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు.
AIIMS లో 3,500 జాబ్స్ | AIIMS CRE Recruitment 2025 | Latest Jobs in Telugu
ప్రభుత్వ కాలేజీలో బంపర్ జాబ్స్ | SGPGIMS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ SIDBI Recruitment 2025 జాబ్స్ కి వయస్సు అనేది క్రింది విధంగా పోస్ట్ ను అనుసరించుకొని నీకు కచ్చితంగా ఉండాలి.
Grade A : 21 – 30
Grade B : 25 – 33
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications:
ఈ SIDBI Recruitment 2025 జాబ్స్ కి వివిధ రకాల క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది.
కనీసం 60 % మార్కులతో Graduation in Commerce/ Economics/ Maths/ Stats/ BBA/ Engineering అర్హతలు ఉంటే అప్లై చేయవచ్చు.
చార్టెడ్ అకౌంటెంట్ – CA, CMA, CFA, MBA, PGDM అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. అయితే ఫైనాన్స్, HR, మార్కెటింగ్, ఆపరేషన్స్, IT ఇటువంటివి భాగాలలో చేసి ఉండాలి.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ SIDBI Recruitment 2025 ద్వారా మనకు అధికారిక Grade A Officer, Grade B Officer అనే జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి.
👉Fee:
UR /OBC- 1100/-
SC, ST,PWD : 175/-
దరఖాస్తు ఫీజు అనేది మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆన్లైన్లో చెల్లించాలి.
12th పాసైతే చాలు జాబ్ | CCRAS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
Grade A Officer: ₹1,00,000/-
Grade B Officer : ₹1,15,000/- ఇందులో భాగంగా మీకు సంవత్సరానికి 26 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది.
👉Selection Process:
Phase 1: రాత పరీక్ష అనేది ఉంటుంది
ఈ పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్ క్వాంటిటీటివ్ యాటిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ వంటి అంశాలు చదువుకోవాలి. మొత్తంగా 200 మార్కులకు 120 నిమిషాల సమయం ఇస్తారు.
Phase 2: ఇది మీకు డిస్క్రిప్టివ్ పేపర్ తో పాటు ప్రొఫెషనల్ పేపర్ గా ఉంటుంది.
ఈ పరీక్షలో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ – essay, కాంప్రహెన్షన్ మరియు Precis writing అనే అంశాలు చదువుకోవాలి.
Phase 3: ఇంటర్వ్యూ
మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉Important Dates:
ఈ జాబ్స్ సంబంధించిన అప్లికేషన్స్ అనేది జులై 14 నుంచి ఆగస్టు 11 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు త్వరగా అప్లై చేసెయ్.
👉Apply Process:
ఈ జాబ్స్ కి https://ibpsonline.ibps.in/sidbijul25/ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ ప్రాపర్ గా చదువుకొని అక్కడే మీరు వివరాలన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.