ఇవి కొత్త సపోర్ట్ జాబ్స్ – SITA Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SITA Recruitment 2026:

SITA Company ప్రధానంగా ఈరోజు మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Any degree ఉన్నవారైతే అప్లై చేయొచ్చు. ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత రోలు ఇవ్వడం జరుగుతుంది.

Job Description :

  •  మీరు ప్రతిరోజు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్టు పైన వర్క్ చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా మీరు డేటాని ప్రిపేర్ చేయడం ఫాలోఅప్ చేయడం వంటివి చేయాలి
  •  ప్రాజెక్ట్ మేనేజర్స్ మరియు ఇంజనీరింగ్ థింగ్ మెంబర్స్ సెలబ్రేట్ అవ్వాల్సి ఉంటుంది
  •  సప్లయర్స్ తో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ లో ఉండాలి. వాళ్లకు సంబంధించిన డెలివరీస్ పైన ఆర్డర్ కన్ఫర్మేషన్ పైన డాక్యుమెంటేషన్ రిక్వెస్ట్ పైన ఇష్యూ ని సాల్వ్ చేసే పనిలోని నిమిత్తం కావాలి

Skills :

  •  నీకు స్ట్రాంగ్ ఎనలైటికల్స్ స్టిల్స్ అనేది కచ్చితంగా ఉండాలి
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి మరియు ఇంటర్ పర్సనల్స్ Skill ఉండాలి
  • MS Office పైన మీకు అవగాహన కలిగి ఉండాలి

Any Degree క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు హ్యాపీగా ఈ ఒక్క జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

మీకు వారంలో రెండు రోజులు అనేది ఇంటి నుండి పనిచేయచ్చు రిమైనింగ్ డేస్ మాత్రం ఆఫీస్ కి వెళ్లి వర్క్ అనేది చేయాలి.

ICAI లో 108 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ | ICAI Executive Officer Recruitment 2026 | Govt Jobs

మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జాబ్ సెలక్షన్ లో మీకు ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటాయి. కంప్లీట్ గా మీ యొక్క స్కిల్స్ ఆధారంగానే సెలెక్షన్ నిర్వహించడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!