Sprinto Recruitment 2024:
ఈ Jobs ను Official గా Sprinto Company వారు Recruitment Intern Jobs కోసం Sprinto Recruitment 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఇది ఒక ఆన్లైన్ సంస్థ. దీనిలో భాగంగా మీకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మీరు కమ్యూనికేట్ కావలసి ఉంటుంది. వారికి సంబంధించి మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్పవలసి ఉంటుంది.
ఈ జాబ్స్ కి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిస్ కింద ఇంటి నుండే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, జీతభత్యాలు మొదలైన వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
👉Organization Details:
ఈ Sprinto Recruitment 2024 అనే ఉద్యోగాలను మనకోసం అఫీషియల్ గా Sprinto అనే కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మీకు స్కిల్స్ ఉన్నట్లయితే గనక మీకు వాళ్ళు ప్రొఫెసర్ ఇస్తారు. మీకు Tutoring పైన ఆసక్తి ఉన్నట్లయితే కచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి
TTD లో పరీక్ష, Fee లేకుండా జాబ్స్
👉 Age:
ఈ Sprinto Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి స్కిల్స్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Sprinto Recruitment 2024 అనే జాబ్స్ కి మీకు కనీస విద్యా అర్హత వచ్చేసి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా మీకు ఏదో ఒక సబ్జెక్టు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి.
మీకు టీచింగ్ పైన ఫ్యాషన్ తో పాటుగా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పగలిగే నైపుణ్యం ఉన్నట్లయితే కంపెనీ వారు మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
ఈ Sprinto Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే మీరు ప్రతిరోజు కూడా కొంత సమయం వెచ్చించి క్లాసెస్ తీసుకుంటారు. మీరు తీసుకున్నటువంటి క్లాసెస్ ని ఆధారంగా చేసుకొని మరియు మీరు ఎంపిక చేస్తున్నటువంటి టాపిక్ బట్టి మీకు పేమెంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది.
మీరు పెద్ద క్లాస్ పిల్లలకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పినట్లయితే మీకు పేమెంట్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా చిన్న క్లాస్ పిల్లలకు సంబంధించిన క్లాసెస్ తీసుకుంటే కనుక మీకు పేమెంట్ అనేది కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
👉Responsibilities:
- వారి నియామక ప్రక్రియ కోసం నియామక నిర్వాహకులకు మద్దతు ఇవ్వడం
- ప్రొఫైల్‌లను గుర్తించడం మరియు సమీక్షించడం, అలాగే మొదటి ఇంటర్వ్యూలను నిర్వహించడం.
- ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడం
- HR ప్రాజెక్ట్‌లు మరియు కార్యకలాపాల శ్రేణిలో పాల్గొనండి.
👉 Requirements:
- అద్భుతమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు.
- సరళమైన ఆంగ్ల భాషా నైపుణ్యాలు
- హార్డ్ వర్కింగ్, నిబద్ధత మరియు పూర్తి సమయం ఇంటర్న్‌షిప్ కోసం అందుబాటులో ఉంటుంది.
- వ్యవస్థీకృత మరియు ఆధారపడదగినది
- బలమైన పని నీతితో ఫలితం-ఆధారిత వ్యక్తి.
- బలమైన వ్యవస్థాపక స్ఫూర్తితో వేగవంతమైన మరియు పోటీ నేపథ్యంలో విజయం సాధించగల సామర్థ్యం.
👉Selection Process:
- ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా Official Site లోకి వెళ్లి మీరు మీ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవచ్చు
- మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లై చేయకుండా లేదు మీరు ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది
- మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత కంపెనీ వారు మీ ప్రొఫైల్ ని చెక్ చేసి మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేస్తారు
- క్యాండిడేట్స్ అందరికీ కూడా కంపెనీ వారు మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని మీకు ఒక అసెస్మెంట్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది
- అసెస్మెంట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు Online Interview నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా Live Demo నిర్వహించడం జరుగుతుంది మరియు సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
👉Benifits:
- ఈ ఉద్యోగాలకు మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసి కింద పని చేయవలసి ఉంటుంది
- $22,000 నెలవారీ చెల్లింపుతో 100% WFH.
- సిఫార్సు లేఖ.
👉Apply Process:
ఈ Sprinto Recruitment 2024 అనే జాబ్స్ కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.