25,000+ కానిస్టేబుల్ జాబ్స్ | SSC 25000 Vacancies Out 2025 | 10th Base Jobs 2025

SSC 25000 Vacancies Out 2025:

Staff selection commission – SSC నుండి 25 వేలకు పైగానే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన బంపర్ వేకెన్సీ ఇస్తాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్ర బలగాలలో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలు విడుదల చేశారు. వీటిలో భాగంగా BSF ITBP SSP CRPF ssf Ar CISF విభాగాలలో పోస్టులు ఉన్నాయి.

మరి వీటికి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనుక కచ్చితంగా క్యాండిడేట్స్ కి 18 నుంచి 23 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క కేంద్రం బలగాలు సంస్థ వారు అవకాశాలు ఇచ్చారంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

10th అర్హత తో జాబ్స్ | DRRMLIMS Notification Out 2025 | Central Govt Jobs 2025

అయితే వీటికి సంబంధించి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు అవకాశాన్ని ఇచ్చారు. Dec 1st to Dec 31st మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

మరి వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది 2026 లో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల్లో మీకు నిర్వహించడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కెమికైన వారికి నెలవారి మీకు 25 వేలకు పైగానే జీతం పొందే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సెలక్షన్లో భాగంగా పరీక్షతో పాటు మీకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది హైట్ వెయిట్ అని కూడా చెక్ చేయడం జరుగుతుంది.

Apply Online

Leave a Comment

error: Content is protected !!