SSC Constable Vacancies Out 2025:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకి ఢిల్లీ పోలీస్ సర్వీస్ విభాగంలో పనిచేయడానికి సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి 7565 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ తేదీలలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి మీకు అక్టోబర్ 31వ తేదీ వరకు చివరి తేదీ పెంచడం జరిగింది. మగవారికి సంబంధించి 4,408 పోస్టులు మరియు ఆడవారికి సంబంధించి 2496 పోస్టులు విడుదల చేశారు.
ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వారందరికీ కూడా 22,000 నుంచి 70000 మధ్యలో జీతాలు ఉంటాయి. ఈ జాబ్ కి సంబంధించిన ఎంపికలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది ముందుగా తర్వాత ఫిసికల్ ఈవెంట్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ అనే చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ద్వారా మనకి ఢిల్లీ పోలీస్ సర్వీస్ ద్వారా మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసినప్పటికీ కూడా దానికి సంబంధించిన గడువు చివరి తేదీ ఈరోజు పెంచడం జరిగింది.
10th అర్హతతో క్యాంటీన్లో జాబ్స్
👉Age:
18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని వెసులుబాటే ఇవ్వడం జరిగింది కావున అవకాశం అన్నవారందరూ కూడా అప్లై చేసుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక టోటల్గా 7565 పోస్టులు సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో ఆడవారికి ప్రత్యేకంగా మరియు మగవారికి ప్రత్యేకంగా వేకెన్సీస్ ఉన్నాయి.
👉Salary:
స్టాప్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి 22,000 నుంచి 70000 మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే పోషణ ఆధారంగా చేసుకుని జీతాల్లో మార్పులు ఉంటాయి.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్గా మనకు పాత తేదీలు వేరేగా ఉండేవి కానీ ఇప్పుడు కడవ పెంచారు కాబట్టి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గర్వించారు.
👉Selection Process:
ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ముందుగా కంప్యూటర్ విధానంలో ఒక పరీక్ష పెడతారు అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు అందులో కూడా క్వాలిఫై అయితే ఫిసికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి అందులో మీకు రన్నింగ్ ఇవ్వండి ఉంటాయి అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ సెటప్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
SSC వారికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ వివరంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు చెక్ చేసుకుని రైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.