SSC GD భారీ నోటిఫికేషన్ | SSC GD Constable Jobs 2024 | Central Govt SSC Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC GD Constable Jobs 2024:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలను SSC GD Constable Jobs 2024 ద్వారా మనకి Staff Selection Commission (SSC) అనే సంస్థ వారు విడుదల చేశారు.

ఈ స్టాప్ సెలక్షన్ కమిషన్ అనే ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరం ఈ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD)  ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ప్రతి  సంవత్సరం కొన్ని వేల పోస్టులను భర్తీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీ మొత్తంలో పోస్టులని ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈ ఉద్యోగాలకి ఎవరూ అప్లై చేయవచ్చు, కావలసిన వయస్సు మరియు వయోపరిమితి, జీతం, సెలక్షన్ ప్రాసెస్, ఫిజికల్ టెస్ట్లు, మరికొన్ని వివరాలనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము.

SSC GD Constable Jobs 2024

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SSC GD Constable Jobs 2024 జాబ్స్ ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Staff Selection Commission (SSC) విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో పోస్టులను క్రమం తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా టైం కి కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీ మొత్తం పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.

NoBroker Recruitment 2024

గ్రామ సచివాలయం కొత్త జాబ్స్

HeadOut Recruitment 2024

Nxtwave లో తెలుగు జాబ్స్

👉 Age:

 ఈ Staff Selection Commission (SSC) SSC Constable GD Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వయస్సు అనేది మీకు 01 August 2024 నాటికి ఉండాలి.

SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years  మరియు OBC  అభ్యర్థులకు 3 Years వయోసారిలింపు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి.

👉Education Qualifications: 

ఈ SSC GD Constable Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు కనీసం 10 వ తరగతి విద్యార్థులు ఉంటే సరిపోతుంది. నీకు ఇతర క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు.

👉Salary:

ఈ SSC GD Constable Jobs 2024 అనే జాబ్స్ కి మీకు స్టార్టింగ్ లో 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ జీతం అనేది క్రమం తప్పకుండా మీకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు చేతబత్యాలు అనేవి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి.. మీకు సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు పెన్షన్ తో పాటు Gratuity ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

  • ఈ SSC GD Constable Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు ఈ క్రింది విధంగా ఉంటుంది గమనించండి.
  • UR/ OBC/ EWS – 100/-
  • SC/ ST/ Female – 0/-

👉 Selection Process:

ఈ SSC GD Constable Jobs 2024 ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్టులు ఉంటాయి. వీటిలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది తర్వాత జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

 

SUBJECT QUESTIONS MARKS
General Intelligence and Reasoning 20 40
General Knowledge and General Awareness 20 40
Elementary Mathematics 20 40
English/ Hindi 20 40
TOTAL 80 160

 

ఈ ప్రశ్నలన్ని కూడా మీకు 10వ తరగతి స్టాండర్డ్ లోనే రావడం జరుగుతుంది. 

మీకు దీనిలో 0.25  నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు ప్రశ్నకు సమాధానం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయాలి.

 ఈ క్యూస్షన్ పేపర్ను మీకు 13 ప్రాంతీయ భాషల్లో ఇవ్వడం జరుగుతుంది.. దానిలో భాగంగానే మీరు పేపర్ ని తెలుగులో కూడా రాసుకోవచ్చు.

👉Physical Events:

ఈ ఫిజికల్ టెస్టుల్లో భాగంగా మీకు Running, Long Jump, High Jump ఉంటాయి.

 

Event Male Female
Height 170 cms 157 Cms
Chest 80 to 85 cms NA
Running 5 km in 24 Mins 1.6 Kms in 8.5 Min
Weight హైట్ మరియు వెయిట్ తగినట్టుగా ఉండాలి

 

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీ  వెల్లడించలేదు కానీ Jan / Feb  లో పరీక్ష నిర్వహించారు ఎక్కువగా ఉన్నాయి.. మీకు ముఖ్యమైన తేదీలు రాగానే ఆఫీసియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. జరుగుతుంది.  కాబట్టి మీరు అప్పుడప్పుడు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి ఏదైనా అప్డేట్ ఉందేమో చెక్ చేసుకోండి.

👉Important Dates: 

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు 5th Sep  నుండి 14th Oct మధ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి SSC Official Website ఓపెన్ చేసి అక్కడ మీ ఎగరాలన్నీ నమోదు చేసి మీరు అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మీకు సెప్టెంబర్ 5వ తేదీన దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు.

👉Syllabus: 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో మరియు ఫుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!