SSC లో బంపర్ జాబ్స్ | SSC Young Professionals 2025 | Latest Jobs in SSC

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Young Professionals 2025:

SSC Young Professionals 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC  నుండి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి వారందరికీ కూడా ఛాన్స్ అనేది ఇచ్చారు.

SSC Young Professionals 2025

SSC –  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు మొత్తంగా ఐదు పోస్టులకు సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ అనే SSC Young Professionals 2025 అనేవి ఇప్పటి విడుదల చేశారు. అయితే గమనించాల్సిందేంటంటే మీరు కచ్చితంగా డిగ్రీ అనేది ఏవైనా విభాగంలో చేసి ఉండాలి. Aug 20th, 1993 కంటే తక్కువ వయసు కలిగిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి వీటితోపాటు రిలాక్సేషన్ కూడా ఉంటుంది.

వీరికి నెలకు 50000 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టు బేసిక్స్ కింద మీరు పని చేయాలి.. మీరు New Delhi ఉంది కదా అక్కడ పని చేయాలి.ఇంటర్వ్యూ ఆధారంగానే డైరెక్ట్గా ఎంపిక చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆగస్టు 20 వరకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

👉 Organization Details:

SSC –  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు మనకు అధికారికంగా ఈ యొక్క SSC Young Professionals 2025 అనేది కాంట్రాక్టు బేసిక్స్ కింద విడుదల చేయడం జరిగింది.. అంటే పూర్తిస్థాయిలో గవర్నమెంట్ జాబ్స్ కానపటికి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు పని చేయవలసి ఉంటుంది. మీకు జాబ్ పోస్టింగ్ అనేది మన క్యాపిటల్ అయిన న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్లి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే అప్లై చేయండి.

IOB లో 750 జాబ్స్ విడుదల

RRB లో 368 జాబ్స్ విడుదల

WAPCOS Notification 2025

👉 Age:

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి 18 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు లేదా 20/08/1993 కంటే తక్కువ ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగలకు సంబంధించి ఏదైనా విభాగంలో కనీసం డిగ్రీ అర్హత ఉన్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. Btech, BSC, B.Com, BBA వాటి అర్హతలు ఉంటే చాలు.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు Young ప్రొఫెషనల్ సంబంధించి 5 Vacancies విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్ అని గవర్నమెంట్ జాబ్స్ అని మనం గుర్తించకుండా కేవలం కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకుంటారు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్లీ దాన్ని పొడిగించడం జరుగుతుంది.

👉Salary:

ఈ యొక్క SSC Young Professionals 2025కు ఎంపికైన కాండిడేట్స్ కి మీకు ఫిక్స్డ్ శాలరీ అనేది దాదాపుగా 50 వేల రూపాయలు నెలవారి పే చేస్తారు. ఆసక్తి ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాదు చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇష్టం కదా ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ కాకపోయినా పర్వాలేదు మంచి జీవితం ఉండి మంచిగా లైఫ్ సెట్ అవ్వాలనుకుంటే కనుక మీ జాబ్ కి అప్లై చేయండి.

👉Important Dates:

ఈ యొక్క ఉద్యోగాలకు మీకు అప్లికేషన్స్ అనేవి ఆగస్టు 7వ తేదీ నుంచి చివరి తేదీ ఆగస్టు 20 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ అనేది కల్పించారు.

👉Fee:

UR / OBC / EWS – No Fee

SC, ST, WOMEN – No Fee

మీరు ఏ క్యాటగిరీ అయిన పర్వాలేదు ఉచితంగానే అప్లై చేసుకుని వెసులుబాటు మనకు ఈ యొక్క సంస్థ ఇవ్వడం జరిగింది కావున ఛాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా త్వరగా దరఖాస్తు అనేవి ఉచితంగా పెట్టుకోండి.

👉Selection Process:

ఈ SSC Young Professionals 2025 జాబ్స్ కి సంబంధించిన కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు దానితో పాటు మీకు ఒక ఎగ్జామ్ ఉండదు కానీ మీకు కచ్చితంగా Interview అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఉన్నటువంటి మెరిట్ మార్కులు ఇవన్నీ కూడా చూసుకుంటారు అని కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా చెకింగ్ చేస్తారు. డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు.

👉Apply Process: 

SSC వారి యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని ఫిల్ అప్ చేసుకొని మీరు అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పెట్టేసేయండి.

Join Our Telegram Group

Official Notification

Official Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!