SV University Jobs Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి తాత్కాలిక కాంట్రాక్టు బేసిస్ కింద పని చేయడానికి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అకాడమీ కన్సల్టెంట్లను నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 17 వరకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

SVU ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ MSC, సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఫార్మసీటికల్ సైన్సెస్ తదితరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
Qualification :
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి MSC, సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఫార్మసీటికల్ సైన్సెస్ వంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి మీకు వైయస్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ ఉద్యోగలకు సంబంధించి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే నెలవారి ₹80,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్ కదా కాంట్రాక్ట్ జాబ్స్ కి ఎప్పుడు కూడా బెనిఫిట్స్ ఏమీ ఉండవు కేవలం మీకు ఫిక్స్డ్ సాలరీ మాత్రమే ఇస్తారు.
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే గనక మీరు సంబంధించి మీకు ఇంటరి ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Other details :
ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ మధ్యలో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే గనక ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు అప్లై చేసుకోవాలి అంటే కచ్చితంగా మీకున్న క్వాలిఫికేషన్ లో 55% మార్పులు కచ్చితంగా మీకు ఉండాలి అప్పుడు మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారో లేకపోతే యాక్సెప్ట్ అనేది చేయట్లేదు గమనించాలి.
అయితే మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మేనేజ్మెంట్ స్టడీస్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరియు ఫార్మర్స్యూటికల్ సైన్సెస్ వంటి ఉద్యోగాలకు సంబంధించి 24 పోస్ట్ విడుదల చేశారు.