లేబర్ వెల్ఫేర్ నుంచి కాంట్రాక్టు జాబ్స్ | OFJ Recruitment 2025 | Latest Jobs in Telugu
OFJ Recruitment 2025: లేబర్ వెల్ఫేర్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల కోసం OFJ Recruitment 2025 వచ్చింది. Diploma / Degree అర్హతలతో మీరు అప్లై చేయవచ్చు. లేబర్ వెల్ఫేర్ నుండి మనకి అధికారికంగా కాంట్రాక్టు విధానంలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.. ఈ జాబ్స్ కి జూలై 26 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేకుండానే మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మీరు ఉచితంగా … Read more