AP 10th Class పరీక్ష తేదీలు విడుదల | AP 10th Class Exams Timetable 2026 | AP SSC Exam Dates 2025
AP 10th Class Exams Timetable 2026: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షా తేదీలనేవి విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలు మనకు మార్చ్ 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షలకు సంబంధించి మనకు మార్చ్ 16వ తేదీ నుంచి నిర్వహిస్తారు అని చెప్పి విద్యాశాఖ ప్రస్తుతానికి సిద్ధమయింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఒక … Read more