10th అర్హతతో జాబ్స్ | AP Collector Office Notification 2026 | Govt Jobs
AP Collector Office Notification 2026: జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పని చేయడానికి జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఆఫీస్ సబర్డినేట్ ఇటువంటి జాబ్స్ కోసం AP Collector Office Notification 2026 విడుదల చేశారు. మీ యొక్క ఉద్యోగాలకు పరీక్ష ఫీజు లేకుండా Merit ఆధారంగానే జాబు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు అప్లై చేయడానికి April 21st వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులులో చాలా మంది దివ్యాంగులు కూడా ఉంటారు అటువంటి … Read more