ఏపీ కౌశలం సర్వే | AP Kaushalam Survey 2025 | Govt Work from Home Jobs Survey in AP
AP Kaushalam Survey 2025: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా బంపర్ వేకెన్సీ విడుదల చేశారు. మనకు AP Kaushalam Survey 2025 ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మన దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారు మన ఇంటింటికి రావడం ద్వారా మన డీటెయిల్స్ అనేవి సేకరించి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర … Read more