ఎడ్యుకేటర్ జాబ్స్ విడుదల | AP GOVT Educator Jobs 2025 | Latest Jobs in Telugu

AP GOVT Educator Jobs 2025: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు మిషన్ వాత్సల్య పథకం ఆధారంగా మనకు ఈరోజు ఆయా, డాక్టర్, ఎడ్యుకేటర్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ జాబ్స్ రిలీజ్ చేశారు. Qualification : ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చేస్తున్నట్లయితే గనక ఇందులో మనకు ఆయా పోస్టులకు క్వాలిఫికేషన్ లేదు కానీ చిన్నపిల్లల్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. … Read more

మెడికల్ కాలేజీలో జాబ్స్ | AP Medical College Jobs 2025 | Latest Jobs in Telugu

AP Medical College Jobs 2025

AP Medical College Jobs 2025: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలలో పనిచేయడానికి సంబంధించి మనకి 41 పోస్టులతో బంపర్ వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, లైబ్రేరియన్ అసిస్టెంట్, కార్పెంటర్, అటెండర్, MNO, FNO వంటి జాబ్స్ అనేవి. ఈ జాబ్స్ కి సెప్టెంబర్ 23 నుంచి చివరి తేదీ అక్టోబర్ 1వ … Read more

error: Content is protected !!