AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల | AP Constable Results 2025 | AP Police Constable Results 2025
AP Constable Results 2025: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాలు ఈరోజు విడుదల చేస్తున్నారు. 6,100 పోస్టులకు సంబంధించి గతంలో మనకు 2022లో పరీక్షలు అక్టోబర్లో జరిగాయి. AP Constable Results 2025 ఈరోజు 11 AM కి విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2022 అక్టోబర్లో నిర్వహించినటువంటి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేది ఈ రోజు 11 గంటలకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత ఈ యొక్క కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేస్తున్నారు. ఈరోజు … Read more