AP జాబ్స్ క్యాలెండరు లో 10,000+ జాబ్స్ ఇవే | AP Jobs Calendar News 2026 | AP DSC, APPSC Group 2 & Group 1
AP Jobs Calendar News 2026: ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్యాలెండర్ మీద ఒక మంచి good news రావడం జరిగింది. జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా ఉగాది సందర్భంగా మనకి 10,000 కు పైగా వేకెన్సీస్ తో జాబ్స్ కాలండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్టు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 3000 పైగా డీఎస్సీ టీచర్ పోస్టులు ఇందులో ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. … Read more