AP టెట్ నోటిఫికేషన్ విడుదల | AP TET Notification 2025 | AP TET Syllabus Pdf 2025
AP TET Notification 2025: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన టెట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ టెట్ నోటిఫికేషన్ అనేది డీఎస్సీ రాసే వాళ్ళతో పాటు ప్రస్తుతం ఎవరైతే గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నారా వాళ్లు కూడా రాసుకునే అవకాశాన్ని ఈసారి ప్రత్యేకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి … Read more