జాబ్స్ కాలెండర్ లో వేకెన్సీస్ ఇవే – AP Jobs Calendar Vacancies List 2026

AP Jobs Calendar Vacancies List 2026

AP Jobs Calendar Vacancies List 2026:  ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా మనకు రిలీజ్ చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా 10,060 పోస్టులు విడుదల చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా ఉగాది సందర్భంగా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. Join Whatsapp Channel  ఇందులో భాగంగా మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా నాలుగో విడతలగా … Read more

error: Content is protected !!