10th అర్హత తో జాబ్స్ | BBAU Non Teaching Recruitment 2025 | Central Govt Jobs 2025
BBAU Non Teaching Recruitment 2025: Baba Saheb bheemrav Ambedkar University – BBAU నుండి ఈరోజు మనకు అధికారికంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇందులో భాగంగా మనకు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, … Read more