BEL లో బంపర్ జాబ్స్ | BEL Vacancies Out 2025 | Latest Jobs in Telugu

BEL Vacancies Out 2025

BEL Vacancies Out 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL నుండి ఇప్పుడే మొత్తం మనకు 47 పోస్టులకు సంబంధించిన ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవన్నీ కూడా చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పొచ్చు జీతం కూడా చాలా బాగుంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే నెలవారి మీకు 30 వేలకు పైగానే జీతం పొందవచ్చు మరియు మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లేదు. … Read more

error: Content is protected !!