BEML లో బంపర్ జాబ్స్ | BEML Jobs Recruitment 2025 | Central Govt Jobs in Telugu
BEML Jobs Recruitment 2025: Bharat Earth movers Limited – BEML వారు మన కోసం 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇన్ని వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం మాములు విషయం అయితే కాదు కావున ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడో కానీ ఇటువంటి నోటిఫికేషన్ అనేవి మీ ముందరకే రావు. … Read more