మున్సిపల్ శాఖ లో 316 జాబ్స్ | Municipal Dept 316 Jobs 2024 | Latest Govt Jobs 2024
Municipal Dept 316 Jobs 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ మున్సిపల్ శాఖ నుండి 316 ఉద్యోగాల కోసం Municipal Dept 316 Jobs 2024 విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 316 ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి సందీప్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.. దీనిలో భాగంగా గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి … Read more