Canara Bank లో బంపర్ జాబ్స్ | Canara Bank Jobs Recruitment 2025 | Central Govt Jobs 2025
Canara Bank Recruitment 2025: Canara Bank నుండి మనకి Trainee పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ANy Degree కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి అక్టోబర్ ఆరవ తేదీ వరకు కూడా సమయం అనేది ఇవ్వడం జరిగింది. మీకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసుకు కచ్చితంగా ఉండాలి. డిగ్రీలో 50% మార్కులు కచ్చితంగా ఉండాలి. 25 వేల రూపాయలు జీతం ఇస్తారు. పరీక్ష … Read more