కెనరా బ్యాంకులో జాబ్స్ | Canara Bank Recruitment 2025 | Central Govt Jobs in Telugu
Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంకులో DP Operations Trainee అనే జాబ్స్ కి చాలా మంచిగా Canara Bank Recruitment 2025 వచ్చింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. కెనరా బ్యాంకులో DP Operations ట్రైనీ అనే పోస్టుల భర్తీ కోసం మొత్తం 25 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జులై 31 వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విద్యార్హత తప్పనిసరిగా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.22,000/- వరకు … Read more