సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో Govt జాబ్స్ | CEL Recruitment 2024 | Latest Govt Jobs 2024
CEL Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (CEL) నుండి 19 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల కోసం CEL Recruitment 2024 విడుదల చేశారు. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) నుండి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. మొత్తంగా 19 ఉద్యోగాలు ఉన్నాయి.ITI / Degree అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. … Read more