TS జిల్లా కోర్టు లలో Govt జాబ్స్ | TS Court Jobs Out 2024 | Latest Govt Jobs 2024
TS Court Jobs Out 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జిల్లా కోర్టు నుండి రికార్డు అసిస్టెంట్, టైపిస్ట్ ఉద్యోగాల కోసం TS Court Jobs Out 2024 విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు జిల్లాలలో జిల్లా కోర్టు నుండి రికార్డు అసిస్టెంట్ మరియు టైపిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. మొత్తంగా మూడు పోస్టులు ఉన్నాయి. దీనికి 10th / Any Degree అర్హతలు ఉంటే సరిపోతుంది. వయస్సు 18 నుంచి … Read more