12th అర్హతతో 737 జాబ్స్ | Delhi Police Driver Recruitment 2025 | Central Govt Jobs in Telugu
Delhi Police Driver Recruitment 2025: Staff Selection Commission – SSC నుంచి ఇప్పుడే మనకు డ్రైవర్ జాబ్స్ కోసం కొత్తగా ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేయడానికి 737 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.. మరి ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కంప్లీట్ వివరాలనేవి తెలుసుకుందాం. 10+2 పాసైన వారందరూ కూడా ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు.. పురుషులు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ ఢిల్లీలోనే … Read more