DSSSB లో PRT జాబ్స్ | DSSSB PRT Recruitment 2025 | Central Govt Teacher Jobs 2025
DSSSB PRT Recruitment 2025: Delhi Subordinate Service Selection Board – DSSSB ద్వారా మనకు 1180 పోస్టులకు అసిస్టెంట్ టీచర్ జాబ్స్ విడుదల చేశారు. చాలామంది సెంట్రల్ టీచర్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే మన తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే డీఎస్సీ వంటి పరీక్షలలో ఉద్యోగం సాధించక తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నవారికి ఏదో ఒక బెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. D.ed అర్హతలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ … Read more