ఏకలవ్య స్కూల్లో 7267 జాబ్స్ | EMRS Recruitment 2025 | EMRS Notification 2025
EMRS Recruitment 2025: Ekalavya model residential schools – EMRS ద్వారా మనకు 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్స్ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో డీఎస్సీ కూడా పెట్టారు కానీ చాలామందికి జాబ్స్ అనేవి రాలేదు కాబట్టి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ … Read more