TSRTC లో 800 పోస్టులు భర్తీ | TSRTC Conductor Jobs 2025 | TSRTC Recruitment 2025
TSRTC Conductor Jobs 2025: TSRTC Conductor Jobs 2025 – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 800 కండక్టర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కనీసం 18 సంవత్సరాలు నిండి మీకు పదవ తరగతి విద్యార్థులతో ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి హైదరాబాద్ పరిధిలో 600 కండక్టర్ ఉద్యోగాలు మరియు వరంగల్లో … Read more